మొదటి స్థానం లో ఉన్న పుష్ప రాజ్..! 25 d ago
పుష్ప మూవీ తో బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డు సాధించిన అల్లు అర్జున్ పుష్ప-2 లో మరో ఘనత సాధించారు. తాజాగా ఫోర్బ్స్ ఇండియా మ్యాగ్జైన్ 2024 సంవత్సరానికి గాను దేశంలో అత్యధిక పారితోషకం తీసుకున్న టాప్ 10 నటుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం అల్లు అర్జున్ పుష్ప-2 కి 300కోట్లు పారితోషకం తీసుకొని మొదటి స్థానంలో నిలిచారు. రెండవ స్థానం లో జోసెఫ్ విజయ్(275కోట్లు) నిలవగా మూడవ స్థానం లో షారుఖ్ ఖాన్ (200కోట్లు) నిలిచారు.